శ్రీలంకకు వెళ్లి అంబానీ భార్య ఏం కొన్నారో తెలుసా

Do you know what Ambani's wife bought when she went to Sri Lanka?

0
106

బకింగ్‌హామ్ ప్యాలెస్ ఈ ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన భ‌వ‌నం. ఆ త‌ర్వాత అంత ఖ‌రీదైన భ‌వ‌నం అంటే వెంటనే ముఖేష్ అంబానీ యాంటిల్లా అనే చెబుతారు ఎవ‌రైనా. 40అంతస్తుల్లో300 కార్లతో ఉండే విలాసవంతమైన భవనం అది. అయితే ఇందులో కొన్ని వ‌స్తువులు కొనేందుకు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ శ్రీలంక వెళ్లార‌ట‌.

శ్రీలంకలో కాస్త ఖరీదు తక్కువగా వస్తాయని బయల్దేరి వెళ్లిన ఆమె ప్రైవేట్ జెట్ లో ప్రయాణించి ఆ వ‌స్తువులు తెచ్చారు అని అంటున్నారు. Noritakeకు చెందిన వస్తువుల కోసం అక్కడకు వెళ్లారు అంతేకాదు దీపావ‌ళికి సంబంధించి కొన్ని వ‌స్తువులు, వంట సామాన్లు కూడా అక్క‌డ నుంచి తీసుకువ‌చ్చార‌ట‌.

ప్రపంచంలోనే ఫేమస్ అయిన బ్రాండ్ ఇది. అయితే ఇవి ఇండియాలో కూడా దొరుకుతాయి కాని ఇక్క‌డ కంటే అక్క‌డ కొంచెం రేటు త‌క్కువ‌కి దొరుకుతాయి అందుకే ఆమె అక్క‌డ నుంచి తీసుకువ‌చ్చారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. 22 క్యారెట్ గోల్డ్ తో ఉండే వీటి ధర ఇండియాలో 800 డాలర్ల నుంచి 2వేల డాలర్లు ఉంటుంది. అదే శ్రీలంకలో అయితే 300 డాలర్ల నుంచి డాల‌ర్ల‌కే వచ్చేస్తాయి.