కేటీఆర్ వాహనానికి చలాన్ వేసిన ట్రాఫిక్ పోలీస్ ని కేటీఆర్ ఏం చేశాడో తెలుసా?

0
100

తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ సందర్బంగా తన వాహనానికి విధించిన చలాన్ ను మంత్రి కేటీఆర్ చెల్లించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..నిబంధనలు ప్రజల కైనా ప్రజాప్రతినిధులకైనా ఒకటే, నిజాయితీగా నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.