డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్చేశారు ఏమి పేరో తెలుసా

-

డ్రాగన్ ఫ్రూట్ …ఇటీవల ఈ ఫ్రూట్ చాలా ప్రాంతాల్లో దొరుకుతోంది కాస్త ఖరీదు ఎక్కువే అయితే ఫ్రూట్ పేరు చెప్పగానే వెంటనే చైనా గుర్తుకు వస్తుంది, డ్రాగన్ కంట్రీ అని చైనాని పిలుస్తారు కాబట్టి అందరికి అదే గుర్తు వస్తుంది, అయితే ఇవేమైనా చైనా నుంచి వస్తాయా అని చాలా మంది ఆలోచించేవారు, అందుకే దీనికి అలా పేరు పెట్టారు అని చాలా మంది భావించేవారు కాని ఇది వాస్తవం కాదు.

- Advertisement -

చైనా సైనికులు భారత సైనికులను హతమార్చిన తరువాత వారితో అంత సత్సంబంధాలు లేవు ..
అయితే తాజాగా గుజరాత్ ప్రభుత్వం డ్రాగన్ పండు పేరు మార్చాలని నిర్ణయించింది.
డ్రాగన్ అనే శబ్దం సరిగ్గా లేదని.. అందుకే ఆ పండు పేరును కమలం అని మార్చాలని నిర్ణయించామని తెలిపారు. ఇకపై గుజరాత్ లో ఈ పండుని కమలం పండు అని పిలుస్తారట.

అయితే ఇది ఆ కమలం పువ్వు ఆకారంలో ఉండదు కాని ఇలా పిలవాలి అని భావిస్తున్నారు, దీని వెనుక ఎలాంటి రాజకీయం లేదు అని తెలిపారు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ. మొత్తానికి దీని గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...