2.5 కోట్ల కారుని తగలబెట్టిన YouTuber మిలియన్ వ్యూస్ ఎందుకో తెలుసా – వీడియో చూడండి

-

YouTuberస్ చాలా మంది ఏదో ఒకటి సరికొత్తగా చేసి దానిని YouTube లో అప్ లోడ్ చేస్తారు, మిలియన్ల వ్యూస్ వస్తాయి, అంతేకాదు వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా అలాగే ఉంటుంది, ఫాలోవర్స్ పెరుగుతాయి, అయితే ఇక్కడ ఓ YouTuber చేసిన పనికి అయితే అందరూ షాక్ అవుతున్నారు.

- Advertisement -

రూ.2.5 కోట్ల విలువైన మెర్సిడెస్ కారును లైవ్లో తగులబెట్టేసి ఆ వీడియో అప్ లోడ్ చేశాడు. అంత ఖరీదైన కారును డీలర్షిప్ వద్ద కొనుక్కొని అవే సమస్యలు ఫేస్ చేస్తుండటంతో ఫ్రస్ట్రేషన్ లో ఆ నిర్ణయం తీసుకున్నాడట. ఇక ఈ కారు నచ్చక ఈ పనిచేశాడు, దీంతో అది చూసి అందరూ ఇదేంటి అని షాక్ అయ్యారు.

ఇలా ఐదు సార్లు కంప్లైంట్ వచ్చింది, ఎన్ని సార్లు రిపేర్ చేసినా సెట్ అవ్వలేదు. దాంతో మిఖైల్ లిత్విన్అనే వ్యక్తి కారును కాల్చేయాలనుకున్నాడు. కారుపై పెట్రోల్ పోసీ అంటించడం అంతా వీడియో తీశాడు..ఈ షాకింగ్ వీడియోను యూట్యూబ్ లో 11మిలియన్ మంది చూశారు.

సో మీరు ఆ వీడియో చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...