మన దేశంలో కరోనాతో ఎంతమంది డాక్టర్లు మృతి చెందారో తెలుసా…

మన దేశంలో కరోనాతో ఎంతమంది డాక్టర్లు మృతి చెందారో తెలుసా...

0
78

కరోనా వైరస్ ఎవ్వరిని వదలకుంది… వ్యాధితో బాధపడుతోన్న వైద్యులు సిబ్బందిని కూడా బలి తీసుకుంటుంది… ఇప్పటి వరకు 99 మంది వైద్యులు కరోనా వైరస్ సోకి చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది.. వైరస్ సోకిన వారి సంఖ్య1302కి చేరిందనే అంశం కాస్త కలవరానికి గురి చేస్తోంది… అయితే వైద్య సిబ్బంది మృతుల సంఖ్య 8 శాతం ఉంది..

ఇక మహారాష్ట్రలో అయితే వైద్యులు ఎక్కువ మంది చనిపోయారు… 20 శాతం మంది వైద్యులు చినపోయారని గణాంకాలు చెబుతున్నాయి… 99 మంది వైద్య సిబ్బంది మరణాల్లో 74 శాతం మంది 50 ఏళ్ల ఆపైబడినవారు ఉన్నారని ఐఎంఎతెలిపింది… 35,30 ఏళ్లలో 19శాతం మంది ఉన్నారని పేర్కోంది…

7 శాతం మంది మాత్రమే 35 ఏళ్ళ కన్నా తక్కువగా ఉన్నారని వెళ్లడించింది… మొత్తం కరోనా వైరస్ సోకిన 1302 మంది వైద్యుల్లో 586 మంది ప్రైవేటు కన్సల్టెంట్లు అని 566 రెసిస్టెంట్ డాక్టర్లు 150 హౌస్ సర్జన్లు ఉన్నారని తెలిపింది… ముంబైలో వెయ్యికి పైగా ఆరోగ్యకార్యకర్తలుకు కరోనా సోకిందని తెలిపింది..