గుజరాత్ లో పెంపుడు కుక్కతో ఓ వ్యక్తి వాకింగ్ కు వచ్చాడు, ఆ కుక్క అతను సాధారణంగా నడుచుకుంటూ ముందుకు వెళుతున్నారు …కాని ఈ సమయంలో ఆ కుక్కకు కొన్ని ఆవులు కనిపించాయి. అవి తమ దారిన ఏవో పారేసిన కూరగాయలను ఏరుకుంటూ తింటూ ఉన్నాయి. ఇక కుక్క గట్టిగా వాటిని చూసి అరుపులు అరిచింది… ఇక చిర్రెత్తిన ఆవులు ఎద్దులు చివరకు ఆ కుక్క ఉన్న దగ్గరకు వచ్చేశాయి.. దానిని వెంటనే పట్టుకుని ముందుకు వెళ్లాడు… కాని అవి వేగంగా పరుగులు పెడుతూ ముందుకు వచ్చాయి.
ఓ ఆవు ఆ కుక్కతోపాటూ… అతనిపైనా దాడి చేసింది. కొమ్ములతో కుమ్మేసింది. వెంటనే స్ధానికులు ఆవులని కొట్టి పక్కకు గెంటినా ఒకటి మాత్రం దారుణంగా దాడి చేసింది….పాపం ఆ ఇద్దరికి గాయాలు అయ్యాయి.. అయితే ఇలా బెల్టు ఉన్నా కుక్క మాత్రం వాటిపై గట్టిగా అరుపులు అరిచేసరికి ఆవులు బెదిరిపోయాయి అంటున్నారు అక్కడ వారు…. తర్వాత అతను ఆస్పత్రికి వెళ్లాడు.
ఈ వీడియో మీరు చూడండి
વલસાડ: વિફરેલી ગાયોનો શ્વાન અને તેના માલિક પર હુમલો pic.twitter.com/7cvQYZJng2
— News18Gujarati (@News18Guj) February 16, 2021