Breaking: డోనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం

0
87

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం నెలకొంది. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 1977లో ట్రంప్, ఇవానా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా 1990లో విడాకులు తీసుకున్నారు. 1993లో నటీ మర్లాను ట్రంప్ రెండో పెళ్లి చేసుకున్నారు. ట్రంప్ ప్రస్తుత భార్య పేరు మిలీనియ ట్రంప్.