కట్నంగా 5 కేజీల బంగారం – బెంజ్ కారు – కాని వరుడు తొలి రాత్రి ఏం చేశాడంటే

-

శ్రీమంతుల వివాహాలు అంటే కచ్చితంగా వారి స్తోమతకు స్ధాయికి తగ్గ సంబంధాలు చూస్తారు, అయితే ఆ వివాహాల సమయంలో ఖర్చు కూడా ఓ లెవల్లో ఉంటుంది, ఇక్కడ ఇలా ఎంతో వైభవంగా జరిగిన పెళ్లి చర్చనీయాంశమైంది, వరుడు కుటుంబం కోటీశ్వరులు, దీంతో అక్కడ వారికి తెలిసిన కుటుంబం వారి అమ్మాయిని వరుడికి ఇచ్చి వివాహం చేయాలి అని భావించారు.

- Advertisement -

ఇక కానుకలు అన్నీ మాట్లాడుకున్నారు దాదాపు 5కిలోల బంగారం బెంజ్ కారు ఇంకా నగదు కూడా భారీగానే సమర్పించుకున్నారు అని టాక్ ఉంది.. ఎందుకు అంటే వారిద్దరూ శ్రీమంతులే, అయితే వివాహం అయింది అమ్మాయి అబ్బాయి బాగానే ఉన్నారు, కాని తొలి రాత్రి రోజు మాత్రం అబ్బాయి తాగి వచ్చాడు, ఇక అసలు మాట్లాడలేని స్దితిలో ఉండటంతో ఆరోజు శోభనం జరపలేదు.

కాని తర్వాత రోజు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు, ఆరోజు కూడా పూర్తిగా తాగి వచ్చాడు, దీంతో ఆమె ఎంతో మదనపడింది.. తల్లిదండ్రులు ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చి ఉంటాడు అని చెప్పారు, అతనిలో మూడు నెలలు చూసినా ఇదే తంతు, రోజు ఉదయం సాయంత్రం తాగడమే..కాని అత్త మామలు మాత్రం నువ్వు కాపురం చేయాలి అని పట్టుబట్టారు, ఆమెని హింసించారు, ఇలా కొన్ని నెలల భరించి చివరకు తల్లిదండ్రులకి చెప్పింది, దీంతో వారు ఆ కుటుంబం పై కేసు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...