నాలెడ్జ్ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్

0
91

తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ నాలెడ్జ్ కేంద్రాన్ని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ సందర్శించారు. మసబ్ ట్యాంక్ తెలంగాణ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో ఉన్న మున్సిపాలిటీ నాలెడ్జ్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ..రాష్ట్ర మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ సందర్శన అపురూప దృశ్యమాలిక, దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ నాలెడ్జ్ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యడం తెలంగాణ అభివృద్ది కి ఇదే నిదర్శనం అని అన్నారు

మన ఆలోచనల బట్టి -మన పనులు, నాయకుడి ఆలోచనల బట్టి రాష్ట్రం అభివృద్ధి
తెలంగాణ సీఎం కేసిఆర్ రాసిన ఈ కవిత కొన్ని తరాలకు నిదర్శనం.

తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దాలన్నదే నా ఆశయం
ఒక తరాన్ని గొప్పగా తయారు చేసే భాద్యత నాదే-కేసీఆర్

దీన్ని తీర్చిదిద్దిన మంత్రి కెటిఆర్ గా,CDMA డైరెక్టర్ డా.సత్యనారయణకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అన్నారు.