Big Breaking- ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము  

0
74

ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము పేరు ఖ‌రారైంది. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశం ముగిసిన అనంత‌రం జేపీ న‌డ్డా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము పేరును ఖ‌రారు చేశామ‌ని తెలిపారు.