రాష్ట్రపతిగా రేపు ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

0
102

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయకేతనం ఎగురవేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు. ఆమె 15వ రాష్టదేశానికి సేవలు అందించనున్నారు.

ప్రస్తుత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తో కలిసి ఆమె ఉదయం 10.10 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు చేరుకోనున్న రాష్ట్రపతి గా ఎన్నికైన ద్రౌపది ముర్ము రేపు (సోమవారం) ఉదయం 10.15 గంటలకు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.