దుబాయ్ వేధికగా బీజేపీ ఆపనేషన్ ఆకర్ష్

దుబాయ్ వేధికగా బీజేపీ ఆపనేషన్ ఆకర్ష్

0
90

బీజేపీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు కుమారుడు రిత్విక్ నాయుడు నిర్చితార్ధం ఈరోజు దూబాయ్ లో అంగరంగా వైభవంగా జరుగుతోంది… ఈ నిర్ఛితార్థానికి జాతీయ నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారని సమాచారం.

అలాగే వైసీపీ ఎంపీలు కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది… వీరికోసం ప్రత్యేకంగా 15 విమాణాలను ఏర్పాటు చేశారు… కాగా రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అలూరి రాజా కుమార్తె పూజాతో రమేష్ కుమారుడు రిత్విక్ నిర్చితార్థం జరుగనుంది.

ఈ నిర్చితార్థ వేడుకకు మొత్తం 75 మంది ఎంపీలు హాజరుకాబోతున్నారని సమాచారం అందుతోంది… కాగా ఆలూరి రాజ కుటుంబం అమెరికాలో స్థిరపడింది అక్కడే ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారు… వీరికుటుంబంలో అందరు వైద్యులే…