|Flash News: సుప్రీంకోర్టుకు దసరా సెలవులు..ఎప్పటినుచ్చంటే?

0
77

దసరా పండుగను పురస్కరించుకొని దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టుకు సెలవులు ప్రకటించారు. వారం రోజుల పాటు సెలవులు ప్రకటించగా..అక్టోబర్ 3 నుంచి మొదలైన ఈ సెలవులు అక్టోబర్ 9 వరకు కొనసాగనున్నాయి. తిరిగి అక్టోబర్ 10 నుంచి సుప్రీంకోర్టు యధాతంగా పని చేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.