పులస తినాలని ఎవ్వరి ఉండదు అందరికి ఉంటుంది… పుస్తెలు అమ్మి అయినా పులస తినాలని అంటారు… మన దేశంలో కేవలం గోదావరి జిల్లాలో దొరికే ఈ పులసకు భారీ డిమాండ్ ఉంది… ఈ చేపు గోదావరి నది వరదలకు ఎదరుగా ఈది మత్స్యకారులకు చిక్కుతుంది…
మత్స్యకారులకు పులస దొరికే ఆరోజు వారికి పండగే అంటారు… ఈ చేపలను కొనుక్కునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కుని వెళ్తుంటారు… అయితే ఈ ఏడాది కూడా తొలి పులస మత్స్యకారుని చిక్కింది…
ఈ పులస చేప బరువు రెండున్నర కిలోల వరకు ఉండగా దీన్ని వైసీపీ నేత కైవసం చేసుకున్నాడరు.. వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మన్ కొమ్మల కొండలరావు సుమారు 21 వేలు పెట్టి కోనుగోలు చేశాడు…