ఈ కరోనా విపత్తులో అమెరికా మనకు ఏం పంపిందో తెలుసా

ఈ కరోనా విపత్తులో అమెరికా మనకు ఏం పంపిందో తెలుసా

0
91

ఈ కరోనా మహమ్మారి దారుణంగా వేధిస్తోంది ఎక్కడ చూసినా పాజిటీవ్ కేసులు దారుణంగా నమోదు అవుతున్నాయి, మన దేశంలో రోజుకి ఏకంగా మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.. రెండు వేల మరణాలు నమోదు అవుతున్నాయి, అయితే ఈ సమయంలో మనకు చాలా దేశాలు మెడికల్ సాయం అందిస్తున్నాయి.

 

కరోనా అమెరికాలో విజృంభించిన సమయంలో పెద్ద మొత్తంలో భారత్ అనేక దేశాలకు మెడికల్ కిట్ల్ లు అనేక వస్తువులు సాయం చేసింది, తాజాగా అమెరికా కూడా ఇప్పుడు భారత్ కు మెడికల్ సాయం అందిస్తోంది.

 

1000 ఆక్సిజన్ సిలిండర్లు

1.5 కోట్ల ఎన్ 95 మాస్క్ లు

10 లక్షల రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ కిట్ లు మన దేశానికి పంపిస్తోంది. అమెరికా వైట్ హౌస్ దీనిపై ప్రకటన విడుదల చేసింది

 

 

ఇప్పటికే అమెరికా ఆర్డర్ చేసిన ఆస్ట్రాజెనికా టీకాలను ఇండియాకు పంపాలని కూడా నిర్ణయించింది

మొత్తం 2 కోట్ల టీకా డోస్ లను ఇండియాకు పంపనున్నారు.