ఈ సెగ్మెంట్ లో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో రాళ్లతో దాడులు…

ఈ సెగ్మెంట్ లో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో రాళ్లతో దాడులు...

0
92

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తరా స్థాయి కి చేరింది… ఒకే పార్టీలో ఉంటూనే రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకుంటున్నారు…. తాజాగా తాడిపత్రి నియోజక వర్గంలో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు… సజ్జలు దిన్నే గ్రామంలో జరిగిన ఈ దాడిలో సుమారు పది మంది కి గాయాలు అయ్యాయి… వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు… కేవలం సజ్జలు దిన్నె గ్రామంలోనే కాదు నియోజకవర్గం మొత్తం రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకుంటున్నారు… ఆధిపత్యం కోసం రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకుంటున్నారు….అందరూ సర్దుకు పోవాలని స్థానిక ఎమ్మెల్యే పెద్దా రెడ్డి చెప్పినా కూడా కార్యకర్తలు ఆధిపత్యం కోసం రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకుంటున్నారు… ఇది ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల పై దిని ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు… మరి చూడాలి సర్కార్ ఈ సెగ్మెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది…..