ఈ సైట్లు తెగ చూస్తున్నారట – కరోనా ఎఫెక్ట్

ఈ సైట్లు తెగ చూస్తున్నారట - కరోనా ఎఫెక్ట్

0
92

ఈ శతాబ్దంలో దాదాపు ప్రపంచ జనాభాలో సగానికి మంది ఇంటికి పరిమితం అయినది ఏమైనా ఉంది అంటే ఈ కరోనా దెబ్బ అనే చెప్పాలి.. దాదాపు 300 కోట్ల మంది ఇంటికి పరిమితం అయ్యారు, అయితే చేతిలో ఫోన్ ఉండటంతో ఆన్ లైన్ లో ఇప్పుడు ప్రతీ ఒక్కరు నిత్యం ఉంటున్నారు.

ఇంట్లో ఉండటంతో లైవ్ స్ట్రీమింగ్ సేవలు, ఇంటర్నెట్, ఓటీటీ ప్లాట్ ఫాంలు ప్రజలు ఉపశమనం పొందేందుకు ఇంట్లోనే ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని చెప్పాలి. ఇక చాలా దేశాల్లో పవర్ కట్ కూడా లేదు అనే చెప్పాలి. ఈ సమయంలో చాలా మంది జంటలు శృంగార జీవితం బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

పోర్న్ సైట్ల ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందట, ఈ కరోనాతో అందరూ ఇంటికి పరిమితం అవ్వడం ప్రధాన కారణం అని అంటున్నారు.. 20 శాతం ఉండే ట్రాఫిక్ ఏకంగా 96 శాతం పెరిగింది అని తెలుస్తోంది, కొన్ని సైట్లు ఏకంగా ఉచిత ప్రిమియం యాక్సెస్ కూడా ఇస్తున్నాయి.ఇటలీ, అమెరికా దేశాల్లో ఇది మరింత ఎక్కువగా ఉందట, ఇక భారత్ లో కూడా ఇది చూస్తున్న వారు గత నెలలో కంటే ఇప్పుడు 95 శాతం అధికంగా ఉన్నారు అని కంపెనీలు చెబుతున్నాయి.