ఈ 12 రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు – 80శాతం కేసులు అక్కడే

ఈ 12 రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు - 80శాతం కేసులు అక్కడే

0
84

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటీవ్ కేసులు రోజుకి మూడు నుంచి నాలుగు లక్షలకు చేరువయ్యాయి, దాదాపు 12 రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి, వస్తున్న కేసుల్లో ఈ 12 స్టేట్స్ నుంచి 80 శాతం కేసులు నమోదు అవుతున్నాయి అని అంటున్నారు నిపుణులు..మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ప్రభావం అత్యధికంగా ఉంది.

 

 

దేశం మొత్తంలో ప్రస్తుతం 37 లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 80.68 శాతం కేసులు కేవలం 12 రాష్ట్రాల నుంచే ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాలు ఏమిటో చూద్దాం.

 

మహారాష్ట్రలో

కర్ణాటక

కేరళ

ఉత్తరప్రదేశ్

రాజస్థాన్

ఆంధ్రప్రదేశ్

గుజరాత్

తమిళనాడు

ఛత్తీస్గఢ్

పశ్చిమ బెంగాల్

హర్యానా

బీహార్ ఈ స్టేట్స్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.