Big Breaking: వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఈసీ ఆమోదముద్ర

0
80

తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన వైఎస్సార్ రాజకీయ పార్టీకి ఈసీ ఆమోద ముద్ర వేసింది. పార్టీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.