ఇది అసలైన రాజకీయం వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసిన కీలక నేతలు…

ఇది అసలైన రాజకీయం వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసిన కీలక నేతలు...

0
97

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన కీలక నేతలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు… మొన్న కర్నూల్ జిల్లాకు చెందిన సుమారు 300 మంది వైసీపీ నాయకులు టీడీపీ తీర్ధం తీసుకున్న సంగతి తెలిసిందే…

ఇక ఈ వార్త రాష్ట్ర ప్రజలు మరువక ముందే విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంకు చెందిన వైసీపీ నేతలు పవన్ సమక్షంలో జనసేన తీర్థం తీసుకున్నారు పార్టీలో చేరేందుకు వచ్చిన వారిని పవన్ వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు…

కాగా ఇదే సెగ్మెంట్ నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు… అలాగే భీమవరంలో కూడా ఓటమి చెందారు పవన్…ఇప్పుడు స్థానికి సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు జనసేనలో చేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది…