ఈ వైసీపీ ఎమ్మెల్యే అమరావతి ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారా…..

ఈ వైసీపీ ఎమ్మెల్యే అమరావతి ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారా.....

0
80

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అమరావతి ద్రోహిగా మిగిలి పోతారా అంటే అవుననే అంటున్నారు… టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… వసంత అమరావతి ద్రోహిగా మిగిలిపోతారని ఆరోపించారు… హైదరాబాద్ లో కొడుకు రియల్ ఎస్టెట్ బాగుండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మూడు రాజధానుల జెండా ఊపుతున్నారని ఆరోపించారు…

టీడీపీలో ఉన్నప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ దోచుకున్నారని ఆరోపించారు… వసంత నాగేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ అమరావతి ద్రోహులుగా చరిత్రలో నిలిచి పోతారని దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు…