ఇక నుంచి కటింగ్ చేయించుకోవాలంటే ఆధార్ తప్పసిరి…

ఇక నుంచి కటింగ్ చేయించుకోవాలంటే ఆధార్ తప్పసిరి...

0
116

హెయిర్ కటింగ్ చేయించుకోవాలి అని అనుకునేవారికి తమిళనాడు ప్రభుత్వం నిభందనలు కఠినతరం చేసింది… ఎవరైనా సెలూన్ కు వెళ్తే తప్పనిసరి ఆధార్ వెంట తీసుకువెళ్లాలని సూంచింది… షాపులో ఆధార్ కార్డ్ మొబైల్ ఫోన్ చెంబర్ రిజస్టర్ చేసిన తర్వాత కటింగ్ చేయించుకోవాలని తెలిపింది…

దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం సెలూన్ లో బ్యూటీపార్లర్లు సభలకు మార్గదర్శకాలను విడుదల చేసింది… సెలూన్ లకు వెళ్లేవారు.. ముందుగానే అపాయిన్ మెంట్ తీసుకోవాలి… ఫోన్ నంబర్ చిరునామాకు సంబంధించిన ఆధార్ వివరాలను ఇవ్వాలి…

ఇవి పూర్తి చేసిన తర్వాతనే హెయిర్ కట్ చేయాలని అధికారులు సూచించారు… ప్రతీ ఒక్కరు విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు… ఏసీలు హెర్ కలర్ లో వాడరాదని పేర్కొన్నారు.. అంతేకాదు హెడ్ బాండ్స్ టవల్ ఒకరికి మాత్రమే వాడాలని ఆదేశించారు…