మొబైల్ నంబర్ల భద్రత విషయంలో టెలికామ్ రంగ సంస్థ మరో అడుగు మందుకు వేసింది… ఏ రంగంలో జరగని అక్రమాలు టెలికామ్ రంగంలో జరుగుతున్నాయని భావించి వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది…
దేశంలో 13 అంకెల నంబర్ సిమ్స్ ప్రవేశ పెడితే ఈ అక్రమాలను, అరికట్టవచ్చనే ఉద్దేశ్యంతో టెలికామ్ రంగ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందట… ఈ విషయాన్ని దేశంలో ఉన్న అన్ని టెలికామ్ ఆపరేటర్లకు ఆదేశాలను జారీ చేసింది…
అయితే ప్రస్తుతం పది అంకెలు ఉన్న టెలికామ్ వినియోగ దారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు… వారు కూడా 13 అంకెల నంబర్స్ లోకి మార్చుకోవచ్చు… అయితే ఇప్పటికే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని కమ్యూనికేషన్ సంస్థ వేగంగా పనులను జరుపుతోందని సమాచారం.