Big News- శ్రీలంక నూతన అధ్యక్షుడి ఎన్నిక

0
94

శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభంతో అధ్యక్ష ఎన్నికలు వచ్చాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘె ఎన్నికయ్యారు. 219 ప్రజాప్రతినిధుల ఓట్లు ఉండగా అందులో రణిల్‌ విక్రమసింఘె 134 ఓట్లు సాధించాడు. దీంతో శ్రీలంక దేశ 8వ కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘె ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది.