Breaking News- హెలికాప్టర్ ప్రమాదంలో 11 మంది మృతి

Eleven killed in helicopter crash

0
119

తమిళనాడులో త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో  11మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. మరికాసేపట్లో పూర్తి వివరాలు పార్లమెంట్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించనున్నారు. అయితే చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ గాయాలతో బయటపడ్డారా లేక మృతి చెందారా అనేది తెలియాల్సి ఉంది.