Flash: అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్‌

0
75

ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్‌  చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారని వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో రామ్మోహన్ రావు, సాంబశివరావు, సత్య ప్రసాద్, చిన రాజప్ప, అశోక్, అచ్చెన్నాయుడు, భవాని, రామకృష్ణ బాబు, వెంకట నాయుడు, రవి కుమార్, జోగేశ్వర్ రావు ఉన్నారు.