ప్రపంచ కుబేరుడిగా టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్

-

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ ధనవంతుడిగా మారిపోయారు, అమెజాన్ అధినేతను దాటేసి మస్క్ తొలిస్ధానంలో నిలిచారు..తొలి స్థానంలో ఉన్న అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్నారు..టెస్లా సంస్థ ఈక్విటీ విలువ స్టాక్ మార్కెట్ లో 4.8 శాతం పెరిగింది. దీంతో మస్క్ ఈ పొజిషన్లో ఉన్నారు.

- Advertisement -

సౌతాఫ్రికాలో జన్మించి, విద్యుత్ కార్ల రంగంతో పాటు వాణిజ్య అంతరిక్ష విభాగంలోనూ రాణిస్తూ,
వ్యాపారంలో ఉన్నత స్ధానానికి చేరారు, మొత్తం ఆయన ఆస్తుల విలువ 188.5 బిలియన్ డాలర్లకు పెరిగింది.

అయితే ఇక్కడ మస్క్ ఆస్తుల విలువ బెజోస్ కంటే కేవలం 1.5 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది, ఈ కరోనా ఏడాదిలో ఆయన ఆస్తుల విలువ 150 బిలియన్ డాలర్లకు పైగా పెరగడం రికార్డు అనే చెప్పాలి.
భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ కార్లకు ఉంది. అందుకే మార్కెట్లో ఈ కంపెనీకి నమ్మకం పెరిగింది కంపెనీ విలువ పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Group 2 Results | గ్రూప్-2 ఫలితాలు వచ్చేశాయి..

తెలంగాణ గ్రూప్-2 ఫలితాలను(Group 2 Results) టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది....

Jyothika | ‘కంగువ’ సినిమా రివ్యూలపై జ్యోతిక సీరియస్

Jyothika | తమిళ స్టార్ సూర్య నటించిన ‘కంగువ(Kanguva)’ సినిమా భారీ...