బీచ్ లో కేసీఆర్ మనవడు ఎంజాయ్ – ట్విట్టర్ లో పోస్ట్ వైరల్

0
87

సీఎం కేసీఆర్ ముద్దుల మనవడు.. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్టులో హిమాన్షు సముద్రపు ఒడ్డున నిలబడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది హిమాన్షును సోషల్ మీడియా వేదికలో ఫాలో అవుతున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హిమాన్షు మరోసారి తన ఫోటోలను పంచుకున్నాడు.  ఫోటోలను చూసిన వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.