ఎప్పుడు చెప్పని సీక్రెట్ చెప్పిన పవన్…

ఎప్పుడు చెప్పని సీక్రెట్ చెప్పిన పవన్...

0
75

జనసేన ఆవిర్భవం సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక విషయాలు చెప్పారు… సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే తన స్థాయి తక్కువగా ఉంటుందని కొందరు అన్నారని గుర్తు చేశారు.. ఇప్పుడు తన స్థాయి ఏంటో నిరూపించుకున్నానని తెలిపారు…

తాజాగా రాజమండ్రిలో అవిర్భవం సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కొంతమంది తనతో సినిమా తీస్తే 70 లక్షల్లో పూర్తి అవుతుందని అన్నారని కోటి రూపాయలతో సినిమా తీస్తే గొప్ప అని అన్నారని గుర్తు చేశారు..

అయితే వారు అన్న విధంగా తన స్థాయి అదేనని తాను అనుకోలేదని అలా అనుకుంటే ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకునే వాడినికాదని తెలిపారు పవన్ కళ్యాణ్..