ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి అదిరిపోయే ఆఫర్

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి అదిరిపోయే ఆఫర్

0
109

వరుస విజయాలతో ముందుకు దూసుకువెళ్తున్న టీఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడం కత్తిమీద సామే అని అంటున్నారు రాజకీయ మేధావులు… ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కోసం గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ క్యాడర్ దెబ్బతినేలా చేసుకుంటున్నారు…

మరికొందరు ఈ గ్రూప్ రాజకీయాలను చూసి తమ రాజకీయ దృష్ట్య ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు… ఈక్రమంలో పార్టీ సీనియర్ నేత ఒకరు పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారని గుసగుసలు.. తాజాగా ఆయన మాట్లాడుతూ…

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ సత్తా చాటుతుందని కొత్తవారికి అవకాశాలు కల్పిస్తామని యువకులు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని దండోరా వేస్తున్నారు… ఎందుకు కంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు అందుకే ఆనేత కొత్తవారికి అవకాశం ఇస్తామని అంటున్నారు..