ఇప్పుడున్న కరోనా టైమ్ మీ ఇంటికి బంధువులు వస్తే ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు…

ఇప్పుడున్న కరోనా టైమ్ మీ ఇంటికి బంధువులు వస్తే ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు...

0
103

దేశంలో కరోనా వైరస్ దండయాత్ర కొనసాగుతోంది… ఈ మయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది… ఆర్ధిక దేశలు అయిన అమెరికా కూడా కరోనా బారీన పడింది.. ఇక మనదేశంలో అయితే రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి…

ఇదా ఇలా ఉంటే కరోనా టైమ్ లో చుట్టు పక్కల వారు లేదా మన బంధువులు ఇంటికి వస్తుంటారు… ఎమర్జెన్సీ టైమ్ లో తప్పక వారిని మనం ఇంట్లోకి రానిస్తాము అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలో తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అతిధులను ఇంట్లోకి అనుమతించకపోవడమే మంచిది…

బయట నుంచి వచ్చిన మీరు కుటుంబ సభ్యుడిని లేదా స్నేహితుడిని తప్పని పరిస్థితుల్లో మీ వద్ద ఉండాల్సిన అవసరం ఉంటే తప్ప వీలైనంత వరకు ఒకే రూంలో ఉండటాన్ని నివారించడండి…

మీరు ఒకవేళ ఒకే రూంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే మీ మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోండి…

మొదట మీ దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించండి…అనారోగ్యానికి గురైనవారు వాడిన వస్తువులను ఆ వ్యక్తి ప్రత్యేక గదిలోకి మార్చండి..

ప్రతీ రోజు వారు తరుచుగా ఉపరితలాలను శానిటైజ్ చేయండి..

వస్తువులను పంచుకోవడం మానండి..