కరోనా వైరస్ ను నివారించేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ చేసింది… అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకు రాకూడదని చెబుతున్నారు… లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని షానులు బంద్ అయ్యాయి… అలాగే మద్యం షాపులు కూడా బంద్ అయ్యాయి…
దీంతో మందు బాబులు ఏం చెయ్యాలో దిక్కు తోచని స్ధితిలో ఉన్నారు కొందరు అయితే పచ్చి పచ్చిగా ప్రవర్తిస్తున్నారు… ఇక మరికొందరు మందు దొరకక ఆత్యహత్యయత్నానికి పాల్పడుతున్నారు…
దీంతో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి రోగులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది… దాదాపు రెండు రోజుల్లో ఓపికి వందకు పైగా బాధితులు నమోదు అయ్యారు… మరి సర్కార్ మందుబాబుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి…