Big Breaking: ఈటల రాజేందర్ సంచలన ప్రకటన..సీఎం కేసీఆర్ టార్గెట్ గా..

0
111
Eatala Rajender

తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే గులాబీ గూటి నుండి ఒక్కొకరుగా పార్టీని వీడి ఇటు హస్తం, అటు కమలం పార్టీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని మీడియాతో తెలిపారు. కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఉంది అందుకే గజ్వేల్ నుండి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. మరి దీనిపై సీఎం కేసీఆర్ స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.