Flash: ఈటల రాజేందర్‌ తండ్రికి అస్వస్థత

0
80
Eatala Rajender

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 104 ఏళ్లు ఉన్న ఈటల రాజేందర్‌ తండ్రి ఈటల మల్లయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ప్రస్తుతం ఈటల మల్లయ్య.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.