ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ఈ నెంబర్లకు కాల్స్ చేయవచ్చే…

ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ఈ నెంబర్లకు కాల్స్ చేయవచ్చే...

0
92

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు భారత దేశంలో కూడా విజృంభిస్తోంది…. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి… దీంతో కేంద్ర ప్రభుత్వం రేపు దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది…

రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందరు హౌస్ లో ఉండాలని సూచించింది… అంతేకాదు ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అయితే ఏపీ ప్రభుతం హెల్ప్ లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది… వాటిని ఈ క్రింది విధంగా తెలుసుకుందా…

శ్రీకాకుళం 6300073203
విజయనగరం. 08922,227950,9494914971
విశాఖపట్నం. 9666556597
తూర్పుగోదావరి, 8841361763
పశ్చిమగోదావరి, 08812, 222376
కృష్ణా,9491058200
గుంటూరు, 0863, 2271492
ప్రకాశం, 7729803162
నెల్లూరు, 9618232115
కడప, 08562245259
కర్నూల్, 9441300005
అనంతపూరం, 08554277434
చిత్తూరు, 9849902379