Flash: పంజాబ్ సిఎం అభ్యర్థి పై ఉత్కంఠ

0
78

పంజాబ్‌ ఎన్నికల కౌంటింగ్‌ హోరా హోరీగా సాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా… ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకుపోతుంది. పంజాబ్ లో మొత్తం స్థానాలు 117 కాగా..తాజా ఫలితాల ప్రకారం ఆప్ 89 స్థానాలు అధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 14, బీజేపీ 5, ఇతరులు 9 స్థానాల్లో అభ్యర్థులు కొనసాగుతున్నారు. అయితే పంజాబ్ లో ఆప్ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం..ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తుంది.