Flash- అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

0
63

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని మరోమారు పొడిగించింది డీజీసీఏ. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్​తో పాటు కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తుండడమే ఇందుకు కారణమని పేర్కొంది. జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించొద్దని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. అయితే తాజాగా దీనిని వచ్చే ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.