ఇంటర్​ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

Extension of payment of inter examination fee

0
75

తెలంగాణ: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంకోసారి పొడిగించారు. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఈనెల 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఆలస్య రుసుము 200 రూపాయలతో ఈ నెల 16 వరకు.. వెయ్యి రూపాయలతో 23 వరకు.. 2వేల రూపాయలతో మార్చి 2 వరకు చెల్లించవచ్చని తెలిపారు.