Flash- కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన రైతు నేత..వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం

Farmer leader announcing new political party

0
80

రైతు నేత గుర్నామ్​ సింగ్ చఢూనీ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. రాజకీయాలను ప్రక్షాళన చేయటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సంయుక్త కిసాన్​ మోర్చా కీలక సభ్యుడు, హరియాణా కిసాన్​ యూనియన్​  తమ పార్టీ పేరును సంయుక్త సంఘర్ష్​ పార్టీగా తెలిపారు. రాజకీయాలను ప్రక్షాళన చేయటం సహా మంచి వారికి అవకాశం కల్పించటమే మా పార్టీ లక్ష్యం అని అన్నారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్​ శాసనసభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.