తండ్రికి కరోనా ఈ సెలబ్రెటీ ఏం చేసిందో చూడండి

తండ్రికి కరోనా ఈ సెలబ్రెటీ ఏం చేసిందో చూడండి

0
89

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం అతలాకుతం అవుతోంది, ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు రావద్దు అని ఆంక్షలు విధిస్తున్నారు తెలంగాణ ఏపీనే కాదు మొత్తం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని మోదీ.

ఇక భారత అవతల దేశాల్లో కూడా ఇలాంటి స్దితి కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ లో ఓ ఘటనకు సంబంధించిన వీడియో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయి, చూపరులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. కరోనా వ్యాధి సోకిన తండ్రిని ఇంట్లోనే ఉంచారు వారి కుటుంబం.. ఆ తండ్రి అపార్ట్ మెంట్ లో పైన ఉన్న లాన్ దగ్గర ఉంటే కూతురు కింద మొక్కల మధ్య నుంచి తండ్రిని ఓదార్చింది.

ఆ అపార్ట్ మెంట్ లోనే అతను అలా ఉండిపోయాడు, బాల్కనీలో వచ్చి నిలబడిన సమయంలో
అతనికి పాటపాడి ఆనందింపచేసింది.. ఆమె గాయనిగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.. ఇరిట్ స్టార్క్ ఎంతో పాపులర్ సింగర్, ఆమె తండ్రి మైఖేల్ స్టార్క్ చాలా బాధలో ఉన్నా, కూతురు పాట పాడటంతో ఆనందించాడు, ఇప్పుడు నెట్లో ఇది వైరల్ అవుతోంది.