ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల డే- ఈ దేశాల్లో జరుపుకోరు ఎందుకంటే

-

ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికులు ఈ వేడుక జరుపుకుంటారు… ప్రపంచ వ్యాప్తంగా మెజార్టీ దేశాల్లో ఈ వేడుక జరుపుకుంటారు స్పెషల్ పార్టీలు రెస్టారెంట్లలో స్పెషల్ ఫుడ్ ఐటెమ్స్, ఇలా అనేక రకాల గిఫ్ట్ షాపులు బిజీ బిజీగా ఉంటాయి… ఇక ఈ రోజు చాలా వరకూ కొత్త రకం గిఫ్టులు కూడా తమ ప్రేయసికి ప్రియుడికి ఇస్తూ ఉంటారు ప్రేమికులు.

- Advertisement -

అయితే ఈ ప్రేమికుల రోజుని మాత్రం కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు, మరి ఎక్కడ అనేది తెలుసా, పాకిస్థాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియ ఇలా కొన్ని దేశాల్లో నిషేధం కొనసాగుతుంది. ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ బ్యాన్ ఉంది. ప్రేమికుల రోజు ఇస్లాంకు వ్యతిరేకమన్నది వారి భావన.

ఇక మన దేశంలో కూడా కొన్ని హిందూ అతివాద సంస్ధలు దీనిని ఎంకరేజ్ చేయరు… ఎవరైనా ప్రేమికులు కనిపిస్తే వారికి పెళ్లి చేస్తాం అంటారు..ప్రేమికుల రోజున సౌదీలో రెడ్ రోజ్ పట్టుకున్నా జైలు శిక్ష ఖాయమని అంటారు, అక్కడ ఇలాంటి గిఫ్టులు అమ్మరు, సో ఇలా చాలా దేశాల్లో వీటిని జరుపుకోరు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...