6 గజాల కోసం 25ఏళ్లుగా గొడవ చివరకు లాక్ డౌన్ లో ఏంచేశారంటే

6 గజాల కోసం 25ఏళ్లుగా గొడవ చివరకు లాక్ డౌన్ లో ఏంచేశారంటే

0
92

మథన్ లాల్ బంగారం దుకాణం నిర్వహించేవాడు, అయితే తన దుకాణాన్ని రెండు భాగాలుగా చేసి తన ఇద్దరు కొడుకులకి ఇచ్చాడు, అయితే ఇది సుమారు 215 గజాలు ఇందులో ఆరుగజాల పెద్ద కొడుక్కి
ఎక్కువ వచ్చింది, దీంతో సమానంగా నాకు రాలేదు అని ముందు నుంచి చిన్న కొడుకు వివాదం పెట్టుకున్నాడు.

దీంతో తండ్రి మరణించినా వీరి వివాదం సర్దుమణగలేదు…చివరకు ఇద్దరికి రాజీ కుదర్చాలి అని చాలా మంది చూశారు..అయినా సెట్ కాలేదు, అయితే ఈ లాక్ డౌన్ వేళ ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లోనే చాలా రోజులు కలిసి ఉన్నారు కలిసి మాట్లాడుకున్నారు.

దీంతో ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుని ఆరు గజాలు పట్టించుకోవద్దు అని మాట్లాడుకున్నారు, చివరకు అందరూ కలిసి కుటుంబం మాట్లాడుకుని అన్నదమ్ములు దాని కోసం వివాదం వద్దనుకున్నారు…దీని కోసం 25 ఏళ్లుగా పోట్లాడుకున్నామని బాధపడ్డారు. ఈ విషయం తెలిసి అక్కడ వ్యాపారులు షాక్ అయ్యారు.