BREAKING: తగ్గేదేలే..కేంద్రంపై కొట్లాటే: సీఎం కేసీఆర్

0
74

టిఆర్ఎస్ఎల్పీ భేటీ అనంతరం  సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కీలక నిర్ణయం ప్రకటించారు. యాసంగిలో వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. ఉగాది తరువాత ఈ ధర్నా నిర్వహిస్తామని, ఇందులో నేను పాల్గొంటా అని కేసీఆర్ తెలిపారు. రేపు మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి వెళతారని అన్నారు.