సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా బ్యాంకులు మీకు ఆఫర్ తప్పక తెలుసుకోండి

-

ఈ రోజుల్లో బైక్ కారు చాలా సింపుల్ గా కొనేస్తున్నారు, ఇంట్టో నలుగురు ఫ్యామిలీ ఉంటే కచ్చితంగా కారు కొంటున్నారు, ఇక మధ్య తరగతి వారు కూడా పది లక్షల రూపాయల లోపు కారుని కొనుగోలు చేస్తున్నారు, అయితే ఇప్పుడు బ్యాంకులు కూడా కారు కొనాలి అని అనుకుంటే వారికి లోన్ ఇస్తున్నాయి, చవకయిన వడ్డీకే లోన్లు అందుతున్నాయి.

- Advertisement -

అయితే కొందరు ఈ సమయంలో సెకండ్ హ్యాండ్ కార్లు కూడా బాగా కొనుగోలు చేస్తున్నారు, మరి కొత్తకారుకి లోన్ ఇస్తాయి బ్యాంకులు, పాత కారులకి ఇవ్వవు కదా అని అనుకుంటారు అందరూ, అయితే తాజాగా మీకు ఓ గుడ్ న్యూస్.

కొత్త కారు కొనేందుకు ఏ విధంగా అయితే లోన్ తీసుకుంటామో.. సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు కూడా అలానే లోన్ పొందవచ్చు. చాలా బ్యాంకులు సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు రుణాలు అందిస్తున్నాయి.
మీరు నేరుగా ఆన్ లైన్ లేదా నేరుగా బ్యాంకులో కూడా అప్లై చేసుకోవచ్చు.

సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలుకు కూడా 20 నుంచి 30 శాతం డౌన్ పేమెంట్ కట్టేసి మిగతా మొత్తానికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. మీరు కచ్చితంగా రీ పేమెంట్ ఐదు సంవత్సరాల్లో చెల్లించాలి.

మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు
మీకు బ్యాంకు ఖాతా ఉండాలి
ఆధార్
పాన్ కార్డ్ ఉండాలి
పాస్పోర్ట్
డ్రైవింగ్ లైసెన్స్
ఇక మీరు ఉద్యోగి అయితే మూడు నెలల జీతం రశీదులు
ఇక మీరు వ్యాపారి అయితే మీ బిజినెస్ డాక్యుమెంట్లు
ఇక మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...