Breaking: ఏపీలో మళ్లీ ఐదుగురు డిప్యూటీ సీఎంలు

0
86

నేడు ఉదయం 11.31 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ జగన్ ప్రభుత్వ కొత్త కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి వచ్చినవారికి ప్రమాణస్వీకారం చేయించిన సంగతి అందరికి తెలుసు. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా సీఎం జగన్ ఎంపిక చేసారు. వాళ్ళు ఎవరంటే..పి.రాజన్నదొర, బూడి ముత్యాలనాయిడు,కొట్టు సత్యనారాయణ,నారాయణ స్వామి,అంజాద్ భాషను ఎంపిక చేసారు.