Flash: ఈటల గెలుపుకు బిగ్ ప్లాన్..రంగంలోకి వారు!

-

హుజురాబాద్ బైపోల్ లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే ప్రజలలో తిరిగి ప్రచారంతోనే ఆగిపోకుండా గ్రౌండ్ లెవల్ క్యాంపెనింగ్ కు ప్లాన్ సిద్ధం చేస్తుందట. ఇందుకోసం సంఘ్ పరివార్ తో పాటు ఇతర సంఘాలకు ఈ బాధ్యతను అప్పగించి ఈటల గెలుపును సునాయాసం చేయాలని భావిస్తున్నారు.

- Advertisement -

60 మంది ఓటర్లకు ఓ ఇంఛార్జిని నియమించి మౌత్ టు మౌత్ ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం మొత్తం 300 నుండి 400 వరకు ఇంచార్జులు పని చేయనున్నారు. కేవలం కమలనాథులే కాకుండా సంఘ్ పరివార్ వారు సీక్రెట్ గా ప్రచారం చేస్తూ ఈటల గెలుపుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇటు కమలనాధులు అటు ఆర్ఎస్ఎస్ వారి ప్రచారంతో బైపోల్ లో బీజేపీ విజయ ఢంకా మోగిస్తుందో చూడాలంటె మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...