ఫ్లాష్ న్యూస్ — టిక్ టాక్ కు మరో షాక్

-

గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత సీన్ మొత్తం మారింది, అసలు చైనా యాప్స్ మొత్తం నిషేదించాలి ప్రొడక్ట్ ఆపేయాలి అని అందరూ పెద్ద ఎత్తున పిలుపు ఇచ్చారు, దీంతో చాలా వరకూ చైనా వస్తువులు వాడటం లేదు.

- Advertisement -

చైనాకు చెందిన 59 యాప్స్ ను భద్రత కారణాల దృష్ట్యా నిషేదించిన సంగతి తెలిసిందే.. అయితే ఇందులో టిక్ టాక్ కూడా ఉంది, ఈ నిషేదాన్ని చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి, తాజాగా అమెరికా కూడా దీనిని స్వాగతించింది.

అంతేకాక ప్రస్తుతం తాము కూడా చైనా యాప్లను బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తెలిపారు.అధ్యక్షుడి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాంఅన్నారు. అమెరికా చట్టసభ సభ్యులు కూడా టిక్టాక్ యాప్ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కంపెనీలు అక్కడ ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి అని విమర్శించారు..అంతేకాక టిక్టాక్ అమెరికా యూజర్ల డాటాను నిర్వహించడంపై కూడా అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.. ఇక టిక్ టాక్ తో పాటు మరిన్ని యాప్స్ అమెరికా కూడా నిషేదించాలి అని ఆలోచనలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...