వంటల్లో బేకింగ్ సోడా ఎక్కువైతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

-

బేకింగ్ సోడా వంటింట్లో కచ్చితంగా వాడుతారు మహిళలు, ఇక బేకింగ్ ఫుడ్ అయితే ఇది బాగా వాడతారు, ఇక దీనిని ఎంత వాడాలో తెలియాలి అలాగే ఆహారపదార్దాల తయారీలో ఎంత వేయాలో తెలియకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతేకాదు ఆ ఫుడ్ చెడిపోతుంది, పొరపాటున ఎక్కువ పడి ఆహారం వదిలేసేవారు ఉంటారు, మరి ఇలా ఎక్కువ బేకింగ్ సోడా పడితే ఏం చేయాలి అనేది చూద్దాం.

- Advertisement -

ఒక వేళ ఏ బేకరి ఫుడ్ కి అయినా కొద్దిగా వెనిగర్, లేదా నిమ్మ రసం కలపవచ్చు. అంతేకాదు మీరు తయారు చేసే రెసిపీలో చాకోలేట్ ఉంటే అర టీ స్పూన్ కోకో పౌడర్ కలపవచ్చు. ఒక్కోసారి బజ్జీలు అలాంటివి వేసే సమయంలో ఎక్కువ పడితే, మజ్జిగ కూడా యాడ్ చేయవచ్చు, ఇది బేకింగ్ సోడా టేస్ట్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

అయితే నిలువ ఉండే ఆహారం చేసే సమయంలో ఎక్కువ వేస్తుంటారు, సో అది కూడా తగ్గించుకుని వాడాలి అంటున్నారు నిపుణులు, అయితే బేకింగ్ పౌడర్ ఎక్కువ అయితే చేసే క్వాంటిటీ కొలత ఎక్కువ తీసుకుని చేసుకుంటే ఏ సమస్య ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...