150 మంది పిల్లలకు అతడు తండ్రి – తల్లిని చేయమని క్యూ కడుతున్న మహిళలు

-

అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం, అమెరికాకు చెందిన జోయ్. అంతా అతనిని జోయ్ డోనర్ అని పిలుస్తారు. అమెరికాలోని వెర్మౌంట్లో నివసిస్తున్నాడు. ఇతను ఇప్పటి వరకూ 150 మంది మహిళలను గర్భవతులని చేశాడు.అతడి వీర్యానికి ప్రపంచవ్యాప్తంగా భలే డిమాండ్ ఉంది.

- Advertisement -

ఇక ఎక్కడైనా ఎవరైనా వీర్యం దానం చేస్తారు, అది వైద్యుల మహిళల గర్బంలో పెడతారు, కాని ఇతను అలా కాదు, వారితో నేరుగా శృంగారం చేస్తాడు దీంతో వారు తల్లులు అవ్వడానికి కారణం అవుతున్నాడు, అయితే అతని వీర్యం చాలా శక్తివంతమైనది అనిచెబుతున్నారు వైద్యులు. అందరితో కాదు కొందరితో మాత్రమే.

ఇక పిల్లలు లేని చాలా మంది అతనితో సీక్రెట్ గా ఇలా అఫైర్ పెట్టుకున్నారట, మరికొందరు అయితే వైద్యుల ద్వారా వీర్యం తీసుకున్నారట, ఇలా సుమారు 150 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు, తన కోరిక సుమారు చనిపోయే వరకూ వీర్యం ఇవ్వాలి అని అంటున్నాడు, దాదాపు 2500 మంది పిల్లలకు తండ్రి అవ్వాలి అని కోరుకుంటున్నాడట.

చివరికి లాక్డౌన్లో కూడా ఇతడు ఖాళీగా లేడు. మహిళల ఇళ్లకు వెళ్లి మరి ఆ పని పూర్తి చేశాడు. లాక్డౌన్లో తాజాగా మరో 6 మంది పిల్లలు పుట్టారు. ఇప్పుడు అతని వయసు 49 సంవత్సరాలు.తాను 2008 నుంచి వీర్య దానం చేస్తున్నానని జోయ్ చెబుతున్నాడు. ఇది సామాజిక బాధ్యతగా చేస్తున్నాను అంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...