Breaking- GHMC చరిత్రలో మొదటిసారి ఇలా..మీడియా రాకుండా ఆంక్షలు..జర్నలిస్టుల నిరసన

For the first time in the history of GHMC, restrictions on access to the media, journalists' protest

0
77

తెలంగాణ: జీహెచ్.ఎంసీ చరిత్రలో మొదటి సారి కౌన్సిల్ హాల్ కు మీడియా రాకుండా ఆంక్షలు అమలు చేశారు. దీనితో కౌన్సిల్ హాల్ ముందు జర్నలిస్టులు నిరసన చేపట్టారు. జర్నలిస్టులకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు సంఘీభావం తెలిపారు.